జుబైల్‌లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం
📰 జుబైల్‌లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమంSaudia Arabia : సౌదీ అరేబియాలోని జుబైల్ నగరంలో భారత్ బిజినెస్ నెట్‌వర్క్ (BBN) ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ & గ్రీట్ కార్యక్రమం ఘన విజయాన్ని సాధించిందని సాటా వ్యవస్థాపక అధ్యక్షులు MalleSan.com తెలియచేశారు. ఈ కార్యక్రమానికి ప్రొఫెషనల్స్, వ్యాపారవేత్తలు మరియు భారతీయ కమ్యూనిటీ సభ్యులు భారీగా హాజరై, ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించారు.ఈ సమావేశం పరస్పర పరిచయాలను పెంపొందించుకోవడం, వ్యాపార అవకాశాలపై చర్చించడం, అలాగే కమ్యూనిటీ అభివృద్ధి కోసం సహకారాన్ని బలోపేతం చేయడం వంటి...