క్వీన్ ఆఫ్ సబ్‌స్టాన్స్’ పోటీలో విజయం సాధించిన ఎన్నారై భారతీయ మహిళ

జుబేల్   : న్యూఢిల్లీలో జరిగిన 'మిసెస్ ఇండియా క్వీన్ ఆఫ్ సబ్‌స్టాన్స్ 2026' (సీజన్ 15) పోటీలో జుబేల్‌కు చెందిన పల్లవి సోనవానే అఖండ విజయం సాధించారు. ఢిల్లీలోని ఐటీసీ వెల్కమ్ హోటల్‌లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో ఆమె 'సఫైర్-2026' విభాగంలో సెకండ్ రన్నర్-అప్ టైటిల్‌ను గెలుచుకున్నారు. 'బ్యూటీ విత్ ఎ పర్పస్' అనే పేరుతో జరుగుతున్న ఈ పోటీలో ఈ ఘనత సాధించిన సౌదీ అరేబియాకు చెందిన తొలి ఎన్నారై మహిళ పల్లవి. బ్యూటీ విత్ ఎ పర్పస్ మేధస్సు, నాయకత్వ నైపుణ్యాలు...