మద్యం మత్తులో మహిళ హత్యాచారానికి యత్నం, ప్రతిఘటించిన మహిళ, హత్య చేసిన నిందితుడు.

హత్య కేసుగా మారిన అనుమానస్పద మృతి. సాంకేతిక ఆధారాలతో కేసును చేదించిన వన్ టౌన్ పోలీసులు. కేసు చేదించిన సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ. వివరాలను వెల్లడించిన ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆదిలాబాద్ : శుక్రవారం అర్ధరాత్రి ఆదిలాబాద్ పట్టణంలోని స్థానిక పంజాబ్ కూడలి వద్ద గల మురికి కాలువలో అనుమానస్పదంగా మృతి చెందిన మహిళ అనిత కేసును హత్యకేసుగా ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు తేల్చడం జరిగింది. నిందితుడి వివరాలునర్సింగా సంతోబా గంపల్వాడ్ (25) s/o సంతోబా, కులం:...