అధిక వడ్డీలతో రైతులు ప్రజల నడ్డి విరుస్తున్న వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవు — వడ్డీ వ్యాపారులపై కొరడా జలుపించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్
* జిల్లావ్యాప్తంగా ఏకకాలంలో 45 బృందాలచే 15 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆకస్మిక దాడులు. *వ్యవసాయ భూములు తాకట్టు పెట్టుకుని, భూములు రాయించుకొని వడ్డీలకిస్తున్న వడ్డీ వ్యాపారాలు.* *16 మండలాలలో దాడులు 7 పోలీస్ స్టేషన్లో పరిధిలో 15 కేసులు నమోదు. *ఆకస్మిక దాడులతో వడ్డీ వ్యాపారుల వద్ద నుండి ప్రామిసరీ నోట్లు, చెక్కులు, పాస్ బుక్కులు, బాండ్ పేపర్స్, సేల్ డేట్స్ స్వాధీనం. ఆదిలాబాద్ : రైతులు, అమాయక ప్రజల నడ్డి విరుస్తూ వారి రక్తాన్ని పిండి పీడుస్తున్న వడ్డీ వ్యాపారులపై జిల్లా...