హైల్‌లో భారత బిజినెస్ నెట్‌వర్క్ (BBN) ఇండియన్ కమ్యూనిటీ డిన్నర్ మీట్ విజయవంతం
ఇంటర్నేషనల్ డెస్క్ , రీ . హిందుస్థాన్ : సౌదీ అరేబియాలోని హైల్ నగరంలో నిర్వహించిన భారత బిజినెస్ నెట్‌వర్క్ (BBN) ఆధ్వర్యంలోని ఇండియన్ కమ్యూనిటీ డిన్నర్ మీట్ విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో భారతీయులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు వ్యాపారవేత్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో సాగి, పరస్పర పరిచయాలు, ఆలోచనల మార్పిడి, భవిష్యత్ సహకార అవకాశాలపై చర్చలకు వేదికగా నిలిచింది. పాల్గొన్న వారు ఈ కార్యక్రమం ద్వారా కొత్త పరిచయాలు ఏర్పరుచుకోవడంతో పాటు, సంబంధాలను బలోపేతం చేసుకునే అవకాశం...