మైనర్ అమ్మాయి పై అత్యాచార యత్నం చేసిన నిందితుడు అరెస్టు
*అత్యాచారయత్నం కేసులో అదుపులో నిందితుడు, నిందితుడి పై చట్టపరమైన చర్యలు తప్పవు* *అమల్లో 30 పోలీస్ యాక్ట్, అనుమతులు లేకుండా నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు నిషేధం* *సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు* *నిందితునిపై బోథ్ పోలీస్ స్టేషన్లో కిడ్నాప్, పోక్సో కేసు నమోదు**అదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి*బోథ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం జరిగిన అత్యాచారయత్నం కేసు లో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి వివరాలను వెల్లడిస్తూ,వివరాలలో .... సోమవారం సాయంత్రం సమయంలో...