జెడ్డాలో బీబీఎన్ నెట్‌వర్కింగ్ ఈవెంట్ ఘన విజయం
జెడ్డా, ఏప్రిల్ 4: జెడ్డాలో నిర్వహించిన బీబీఎన్ (BBN) నెట్‌వర్కింగ్ ఈవెంట్ ఘన విజయాన్ని సాధించింది. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన నిపుణులు, వ్యాపారవేత్తలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. మల్లేశన్ ఫౌండర్ & ప్రెసిడెంట్ SATA ఆధ్వర్యంలో, లక్నోకు చెందిన మిస్టర్ సాద్ యాజమాన్యంలో ఉన్న సెన్యార్ ట్రేడింగ్ కంపెనీలో ఈ సమావేశం నిర్వహించబడింది. కార్యక్రమానికి విశేష స్పందన లభించి, పాల్గొన్న వారందరికీ ఒక సానుకూల మరియు ఉత్సాహభరిత వాతావరణం ఏర్పడింది. ఈ ఈవెంట్‌లో వివిధ రంగాల...