జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు – జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

* ముందస్తు అనుమతులు లేకుండా ప్రజా బహిరంగ కార్యక్రమాలు, సభలు, ర్యాలీలు నిషేధం. * ఈనెల 30 తారీఖు వరకు నిబంధనలు వర్తిస్తాయి.. * నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవు.* ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా ఎస్పీ ఆదిలాబాద్ , రీ.హిందుస్థాన్ న్యూస్ : శాంతి భద్రతల పరిరక్షణ దృశ్య, జిల్లాలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా, జిల్లాలో ఉన్న ప్రశాంత వాతావరణం భంగం కాకుండా, సవ్యంగా కొనసాగించడానికి ఏప్రిల్ ఒకటి...