సౌదీ అరేబియాలో ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా
రియాద్, మార్చి 31: సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపు మేరకు గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు, ఎన్నారై అధ్యక్షుడు మరియు ఏపీ ఎన్నార్టీ చైర్మన్ వేమూరి రవి, బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ కె....