SATA :  జెద్దా – ఉగాది & ఈద్ వేడుకలు ఘనంగా నిర్వహణ

రిపబ్లిక్ హిందుస్థాన్, సౌదీ అరేబియా:  సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో సౌదీ అరేబియా తెలుగు సంఘం (SATA) ఆధ్వర్యంలో ఉగాది & ఈద్ వేడుకలు ఎంతో వైభవంగా, ఆనందోత్సాహాలతో నిర్వహించబడ్డాయి.విదేశాల్లో నివసిస్తున్న భారతీయులమైన మనకు మన సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుచేసే ఈ వేడుకలు ప్రతి ఒక్కరికీ ఆత్మీయ అనుభూతిని కలిగించాయి. కుటుంబ సభ్యులు, పిల్లలు, యువత కలిసి ఒకటిగా పాల్గొని ఉగాది పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ముఖ్య ఆకర్షణలు:సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గోపి, హరోన్, అంజడ్ మరియు ఈ...