సౌదీలోని భారతీయులు ఆందోళన చెందవద్దు: పండుగ ప్రయాణాలపై స్పష్టతనిచ్చిన భారత రాయబారి

రియాద్: సౌదీ అరేబియాలో నివసిస్తున్న భారతీయులు ప్రస్తుత పరిస్థితుల పట్ల ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారత రాయబారి డాక్టర్ సుహెల్ అజాజ్ ఖాన్ స్పష్టం చేశారు. సౌదీలోని వివిధ ప్రాంతాలకు చెందిన సామాజిక కార్యకర్తలు, వాలంటీర్లతో భారత రాయబారి కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక వెబెక్స్ (Webex) సమావేశంలో ఆయన ఈ మేరకు భరోసా ఇచ్చారు.ఈ సమావేశంలో భారత రాయబారి డాక్టర్ సుహెల్ అజాజ్ ఖాన్‌తో పాటు ఉప రాయబారి అబు మాథెన్ జార్జ్, కమ్యూనిటీ వెల్ఫేర్ కౌన్సిలర్ వై. సబీర్...