ఇచ్చోడలో బెల్ట్ షాపులన్నింటినీ ఎత్తివేయాలి…..

9 తెగల ఆదివాసి గిరిజనుల సంఘం, తుడుందెబ్బ బోథ్ డివిజన్ అధ్యక్షుడు ఆత్రం మహేందర్ -- ఇచ్చోడ ఎక్సైజ్ సిఐ కి వినతి పత్రం ఇచ్చోడ, మార్చి 06.2026 : ఏజెన్సీ మండల కేంద్రమైన ఇచ్చోడలో బెల్ట్ షాపులన్నింటినీ తక్షణమే మూసివేయాలని లేనట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన చేపడు తామని తుడుం దెబ్బ బోథ్ డివిజన్ అధ్యక్షుడు ఆత్రం మ హేందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఇచ్చోడా ఎక్సైజ్ సీఐకి ఒక వినతి పత్రం సమర్పించారు. ఏజెన్సీ మండల కేంద్రమైన ఇచ్చోడలో ...