అరుదైన సంపూర్ణ చంద్రగ్రహణం – నేడు ‘బ్లడ్ మూన్’ ఆకాశంలో కనువిందు
🌕న్యూఢిల్లీ: ఆకాశ వీక్షకులకు నేడు అరుదైన ఖగోళ విందు. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా చంద్రుడు ఎరుపు వర్ణంలో మెరిసిపోనుండడంతో ఈ దృశ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ‘బ్లడ్ మూన్’గా పిలుస్తారు. భూమి సూర్యుడు–చంద్రుడు మధ్యలోకి రావడంతో భూమి నీడ పూర్తిగా చంద్రుడిని కమ్మేస్తుంది. ఈ సందర్భంలో సూర్య కిరణాలు భూమి వాతావరణం ద్వారా వక్రీభవించి చంద్రుడిపై పడటం వల్ల చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు.🕒 గ్రహణ సమయాలు (భారత కాలమానం – IST)🌑 గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20🔴 సంపూర్ణ దశ ప్రారంభం: సాయంత్రం సుమారు 5:30🌕...