పేదింటిని యువతి ఉద్యోగం సాధించింది

అదిలాబాద్,హిందుస్థాన్ : పట్టుదల ఉంటే సాధించనిది ఏమీ లేదు.. చదువుకు పేదరికం అడ్డు కాదని నిరూపించింది. హర్షద పాటిల్. ఆదిలాబాద్ పట్టణంలోని రణదీవ్ నగర్ కాలనీ లో నివాసముంటున్న హర్షద పాటిల్ పేదరికం నుంచి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించారు. తండ్రి భారత్ పాటిల్ తల్లి శోభ పాటిల్ కు మూడో సంతానం హర్షద పాటిల్ తండ్రి కూలినాలు చేసి చదివించారు. తండ్రి కష్టాన్ని గమనించిన హర్షదా పాటిల్ ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని నిర్ణయించుకుంది ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన తర్వాత గ్రూపు వన్ లాంటి...