హార్టెక్ మరియు ఆరోగ్య జ్యోతి ఎన్జీవో ఆధ్వర్యంలో…<br> అన్నదానం పండ్ల పంపిణీ రక్తదాన శిబిరం
హిందుస్థాన్, అదిలాబాద్ రిమ్స్: ఆదిలాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జనరల్ ఆసుపత్రి లో హార్టెక్ మరియు ఆరోగ్య జ్యోతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పేదలకు పండ్లు మరియు అన్నదాన కార్యక్రమాన్ని ఆరోగ్య జ్యోతి స్వచ్చంద సంస్థ అధ్యక్షులు కే నరేష్ కుమార్ హార్టెక్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు నక్క భారతి ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం రిమ్స్ బ్లడ్ బ్యాంకులో రక్తదాన నీ శ్రీకాంత్ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేయడం...