ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించిన కేసులో ముగ్గురు రిపోర్టర్లపై కేసు, ఒకరి అరెస్ట్
బోథ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేసిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు - బోథ్ సీఐ డి. గురుస్వామి .* *ఫిర్యాదుదారున్ని బెదిరించి 60 వేలు వసూలు చేసిన నిందితులు.* ఆదిలాబాద్/బోథ్ : సీఐ వివరాల ప్రకారం, ఫిర్యాదుదారు *కులకర్ణి శ్రావణ్ కుమార్ (51)* , తండ్రి: వినోద్ రావు,( పశు వైద్యాధికారి) , నివాసం: టీచర్స్ కాలనీ, ఆదిలాబాద్. ఇతను 2023 సంవత్సరంలో సోనాలలో పశు వైద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న సమయంలో తన...