నాగోబా జాతరను విజయవంతం చేయాలి

- జిల్లా కలెక్టర్ రాజర్షి షా  ఆదిలాబాద్ :   ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ఈ నెల 18 నుండి 25వ తేదీ వరకు నిర్వహించనున్న నాగోబా జాతరను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.మంగళవారం కేస్లాపూర్ దర్బార్ హాల్‌లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఉట్నూర్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటిడిఎ) ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మాట్, ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జులతో కలిసి జాతర ఏర్పాట్లపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.      ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,...