యూరియా కష్టాలు… రోజుల తరబడి యాప్ లో బుకింగ్ తప్ప యూరియా అందని స్థితి

రైతు బిడ్డ ఫెర్టిలైజర్ కేంద్రంలో ఒక్క రోజు వ్యధిలో స్టాక్ లేదని బోర్డు... బుక్ చేసుకున్న వారికి దక్కని యూరియాఆదిలాబాద్ : ఇచ్చోడ మండలం లోని రైతులకు యూరియా దొరకక రోజుల తరబడి క్యూ లో ఉండాల్సి వస్తుంది. క్యూ లో ఉన్న యూరియా దొరకడం లేదు. Telangana ఫెర్టిలైజర్ యాప్ లో బుక్ చేసినప్పుడు యూరియా స్టాక్ ఉందని బుక్ చేసుకున్న తీర అక్కడికి చేరుకునే సరికి యూరియా లేదని ... స్టాక్ మిస్టేక్ చూపెట్టడం జరిగిందని పేర్కొంటున్నారు. అయితే ఇచ్చోడ మండలంలోని...