ప‌బ్లిక్‌లో ముద్దు పెట్టిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..

-ఆమెతో రిలేష‌న్ క‌న్‌ఫాం చేసిన‌ట్టేనా?హైదరాబాద్,నవంబర్13 :‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీతో మరోసారి ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న రష్మిక మందాన్నతాజాగా హాట్ టాపిక్ అయింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో, దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన ది గ‌ర్ల్ ఫ్రెండ్‌ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ క్ర‌మంలో హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్ మీట్ వేడుక ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ ఈవెంట్‌కి రష్మిక మందాన్న స్నేహితుడు, స్టార్ హీరో విజయ్...