పెళ్లికి నిరాకరించిన వ్యక్తికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష

ప్రేమలో మోసం – యువతి ఆత్మహత్య కేసులో.. ఆదిలాబాద్, నవంబర్ 6:ప్రేమించి పెళ్లికి నిరాకరించి యువతి ఆత్మహత్యకు కారణమైన వ్యక్తికి న్యాయస్థానం 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు ఐదు వేల రూపాయల జరిమానా విధించింది. ఈ తీర్పును అసిస్టెంట్ సెషన్స్ న్యాయమూర్తి సీఎం రాజ్యలక్ష్మి  మంగళవారం వెలువరించారు.ఈ కేసులో పదిమంది సాక్షుల వాంగ్మూలాలు రికార్డు చేయబడ్డాయి. కేసు విచారణలో నిందితుడిపై నేరం నిరూపితమవడంతో కోర్టు కఠిన తీర్పు ప్రకటించింది.📜 కేసు వివరాలునిందితుడు: ఉప్పారపు శ్రీనివాస్ (21) s/o జయరాజ్, కజ్జర్ల గ్రామం,...