Gold Price: ఊహించని మార్పు.. నేటి బంగారం ధరలు ఇవే

హైదరాబాద్, నవంబర్‌ 4 :  పసిడి ప్రియులకు మరోసారి షాక్‌ ఎదురైంది. గత రెండు రోజులుగా ఊరట కలిగించిన బంగారం ధరల్లో ఇవాళ ఒక్కసారిగా మార్పు చోటు చేసుకుంది. అంతకు ముందు భారీగా తగ్గి స్థిరంగా కొనసాగిన పసిడి రేట్లు మంగళవారం మళ్లీ పెరిగాయి. ఈ క్రమంలో నవంబర్‌ 4వ తేదీన హైదరాబాద్‌ మార్కెట్లో 22, 24 క్యారెట్ల బంగారం రేట్లు ఎంత ఉన్నాయో చూద్దాం. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు ఎప్పటికప్పుడు ధరలు తెలుసుకుంటూ ఉండాలి. ఎందుకంటే బులియన్‌ మార్కెట్లో ధరలు రోజు...