Health Tips : జిడ్డు ముక్కుతో బాధపడుతున్నారా?
జిడ్డు ముక్కు చాలా మందిని వేధిస్తుంటుంది. ఇక మహిళలకు అయితే మరింత ఎక్కువ ఉంటుంది. వాతావరణంతో సంబంధం లేకుండానే కొందరికి ముక్కు జిడ్డుగా అవుతుంది.ముఖం బాగుండి ముక్కు జిడ్డుగా ఉంటే బాగుండదు కదా.మరి దీని కోసం క్రీములు వాడుతున్నారా?వీటివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశాలు లేకపోలేదు. అందుకే కొన్ని సూపర్ టిప్స్ పాటించండి. ముక్కుపై జిడ్డు సమస్యకు చెక్ పెట్టడానికి సరైన ఫేస్‌వాష్ ను ఎంపిక చేసుకోవాలి. ముక్కు మీద నూనె ఉంటే ఇది తీసేస్తుంది. మరీ ముఖ్యంగా యాండీ ఆక్సిడెంట్స్ ఉండే...