అమ్మాయిల గొంతు మార్చి వ్యక్తిని మోసం చేసిన ముఠా అరెస్ట్
వలపు వలతో ఎనిమిది లక్షల స్వాహాగొంతు మార్చి ప్రజలను ఏమార్చిన ఘరానా మోసగాళ్ల ముఠా అరెస్ట్ఆదిలాబాద్: మహిళ గొంతుతో మాట్లాడుతూ ప్రజలను నమ్మబలికి సైబర్ మోసం చేసిన ముగ్గురు నిందితులను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా బాధితుడిని ప్రేమ పేరుతో మోసం చేసి మొత్తం రూ. 8 లక్షలు దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుండి రూ. 1.5 లక్షల నగదు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.ఆదిలాబాద్ జిల్లా డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం...