మహిళా విద్యార్థినిని ఫోటోలు బయటపెడతానని బెదిరించిన షేక్ సల్మాన్, ఇమ్రాన్ ఖాన్ లు అరెస్ట్

మహిళా విద్యార్థినిని ఫోటోలు బయటపెడతానని బెదిరించిన షేక్ సల్మాన్, ఇమ్రాన్ ఖాన్ లు అరెస్ట్ఇద్దరూ నిందితులపై మావల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు.స్టాకింగ్, బ్లాక్‌మెయిల్, బెదిరింపు కేసులో ఇద్దరి అరెస్ట్ మహిళల చిత్రాలు బహిర్గతం చేస్తానని బెదిరింపులు చేసిన  ఇద్దరు నిందితులు- మావల సీఐ కర్ర స్వామిఆదిలాబాద్:  మవాలా పోలీసు స్టేషన్, అదిలాబాద్ జిల్లా పరిధిలో మహిళా విద్యార్థిని పై జరిగిన తీవ్రమైన స్టాకింగ్, బ్లాక్‌మెయిల్ మరియు క్రిమినల్ బెదిరింపు కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందని మావల సీఐ కర్ర స్వామి...