బంద్ విజయవంతం <br>బీసీ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా

ఆదిలాబాద్, ఇచ్చోడ :  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్చేస్తూ ,బీసీ సంఘాలు పిలుపుమేరకు శనివారం రోజున అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో బంద్ విజయవంతమైంది. బంద్ సందర్భంగా బీసీ సంఘం నాయకులు ఒకరోజు ముందు దుకాణ దుకాణానికి వెళ్లి బందు పాటించాలని పిలుపు ఇవ్వడంతో శనివారం నా బంద్ విజయవంతమైంది. శనివారం ఉదయం బీసీ సంఘం నాయకులు ఇచ్చోడ లోని వీధులలో తిరుగుతూ , దుకాణాలు తెరవకుండా మూసి వేయించారు ..బందుకు వివిధ రాజకీయ పార్టీ నాయకులు పూర్తి...