ఫ్లాగ్ డే వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలి – జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్

*ప్రజాసేవలో అమరులైన జిల్లా పోలీసుల జ్ఞాపకార్థం పలు కార్యక్రమాలు* *ఫ్లాగ్ డే (పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం) సందర్భంగా పలు ప్రజాహిత కార్యక్రమాల వివరాల విడుదల.* *ప్రతి సంవత్సరం జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ 21న ఫ్లాగ్ డే ను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ.* *ప్రజలు, విద్యార్థులు వారోత్సవాలలో పాల్గొనాలని జిల్లా ఎస్పీ పిలుపు.* ఆదిలాబాద్ :  జిల్లా వ్యాప్తంగా సంఘవిద్రోహ శక్తులతో పోరాడి అమరులైన పోలీసుల జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం నిర్వహించే ఫ్లాగ్ డే (పోలీసు అమరవీరుల దినోత్సవం) ను ఈ సంవత్సరం ఘనంగా...