జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మెగా డ్రైవింగ్ లైసెన్స్ మేళా
మొదటి విడత మెగా డ్రైవింగ్ లైసెన్స్ మేళాకు యువతకు ఆహ్వానించిన ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ రిపబ్లిక్ హిందూస్తాన్, బజార్ హత్నూర్ : 5 మండలాల యువత, ప్రజలు ఈ నెల 18తేదీ వరకు తమతమ వివరాలను పోలీస్ స్టేషన్ నందు నమోదు చేసుకోవాలి.అనిఈ క్రింద తెలిపిన నార్నూర్, గాదిగూడ, బజార్హత్నూర్, సిరికొండ, బీంపూర్ మండలాల యువతకు మొదటి విడతలో సదవకాశం. కల్పిస్తున్నట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్తెలిజేస్తూ యువత ఆధార్ కార్డు, టెన్త్ క్లాస్ మెమో లేదా అడ్రస్ ప్రూఫ్...