ఇచ్చోడ పట్టణ ఆరే మరాఠా సంఘం ఎన్నిక

ఆదిలాబాద్ : ఇచ్చోడ మండల కేంద్రంలో ఆదివారం (05/10/2025) ఇచ్చోడ ఆరే మరాఠ కులస్థులు స్థానిక గంగారెడ్డి గార్డెన్ లో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించుకున్నారు.. ఈ సమావేశంలో సంఘం సంక్షేమం పై, భవిష్యత్ కార్యాచరణ తదితర విషయాలపై చర్చించుకున్నారు.. ఈ సందర్భంగా జిల్లా సంఘం అధ్యక్షులు దశరథ్ పాటిల్ భోస్లే ఆధ్వర్యంలో ఆరే మరాఠ కులస్తులు అందరూ కలిసి నూతన కమిటీని ఎన్నుకున్నారు..ఇచ్చోడ పట్టణ ఆరే మరాఠ సంఘం అధ్యక్షులుగా సాయికిరణ్ జాధవ్, ప్రధాన కార్యదర్శి గా పౌడే అనిల్, ఉపాధ్యక్షలుగా సుభాష్ పాన్పట్టే,...