వడ్డీ వ్యాపారులపై కొరడా జలుపించిన జిల్లా ఎస్పీ

*జిల్లావ్యాప్తంగా ఏకకాలంలో 43 బృందాలచే 13 మండలాలలో దాడులు.* *అధిక వడ్డీలతో రైతులు ప్రజల నడ్డి విరుస్తున్న వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు* *వ్యవసాయ భూములు తాకట్టు పెట్టుకుని, భూములు రాయించుకొని వడ్డీలకిస్తున్న వడ్డీ వ్యాపారాలు.* *13 మండలాలలో దడులు 10 పోలీస్ స్టేషన్లో పరిధిలో 18 కేసులు నమోదు.* *ఆకస్మిక దాడులతో వడ్డీ వ్యాపారుల వద్ద నుండి ప్రామిసరీ నోట్లు, చెక్కులు, పాస్ బుక్కులు, బాండ్ పేపర్స్, సేల్ డేట్స్ స్వాధీనం.* *నార్నూర్ నందు బంగారం కొదువ పెట్టుకుని అధిక  వడ్డీకిస్తున్న వ్యాపారి...