TS : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి.. రిజర్వేషన్లు ఖరారు..!!
హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వం కు లేఖ రాసింది.అన్నీ అనుకూలిస్తే ఈ నెల 29వ తేదీన ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేస్తామని స్పష్టంచేసింది. దీనికి అవసరమైన ఎలక్షన్ ప్లాన్‌ను అందించాలని ప్రభుత్వాన్ని కోరింది. నెల వ్యవధిలోనే ఎన్నికలు పూర్తిచేసేలా ఏర్పాట్లు చేశామని, ఇప్పటికే ఓటర్ల జాబితాను ప్రచురించినట్టు తెలిపింది.Local body elections in Telangana are in full swing.. Reservations finalized..!! 📌 రిజర్వేషన్లు ఖరారుజిల్లాల కలెక్టర్లు రూపొందించిన...