కేశవపట్నంలో 82 ద్విచక్ర వాహనాలు, 18 ఆటోలు,1 మాక్స్ స్వాధీనం

కేశవపట్నం లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం, 82 ద్విచక్ర వాహనాలు, 18 ఆటోలు,1 మాక్స్ స్వాధీనం. చదువు పై ఉన్న ప్రాధాన్యతను తెలియజేసిన జిల్లా ఎస్పీ. ఎలాంటి ఆసాంఘిక కార్యకలాపాల నిర్వహణ చట్టరీత్యా నేరం. విద్యార్థులను చదువుకునేలా ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచన.వాహనదారులు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలి. ప్రజల సంరక్షణ, భద్రతకై కమ్యూనిటీ కాంటాక్ట్ ల నిర్వహణ, సిసి కెమెరాల ప్రాధాన్యత పై వివరణ. 160 మంది సిబ్బందితో ఉదయం 5 గంటల నుండి తనిఖీలు, పాల్గొన్న 20 మంది మహిళ పోలీసు అధికారులు,...