గోడు వింటున్నారు.. పరిష్కారం చూపుతున్నారు ప్రవాసీ ప్రజావాణి
(తెలంగాణ గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల కోసం) సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (సాటా), రియాద్ శాఖ ఉపాధ్యక్షులు మహ్మద్ నూరుద్దీన్, స్వల్పకాలిక సెలవుపై స్వస్థలం హన్మకొండకు వచ్చిన సందర్భంగా...తేది: 23.09.2025, మంగళవారం నాడు హైదరాబాద్, బేగంపేట ప్రజాభవన్లో సీఎం ప్రవాసీ ప్రజావాణి' ని సందర్శించారు.ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి, ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం ప్రతినిధి మహ్మద్ బషీర్ అహ్మద్ లను కలిసి ప్రవాసీ ప్రజావాణి పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు మరియు ఎలాంటి...