సంఘటితమై పోరాడుదాం

ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి పిలుపు జైనూర్: సోమవారం రోజు రోజు కుంరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో ఆదివాసి సేన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివాసి సేన కుంరం భీం ఆసిఫాబాద్ జిల్లా  ఆధ్యక్షులు కోట్నహ్క గణపతి ఆధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి హాజరై మాట్లాడుతు ఆదివాసి ఉనికి అస్తిత్వ రక్షణకై, లంబాడాలను...