ఆదిలాబాద్‌లో భారీ భూమి కుంభకోణం బట్టబయలు
మావల పోలీస్ సక్సెస్‌ఫుల్ ఆపరేషన్ నిందితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఆదిలాబాద్ : మెసేజ్ యువర్ ఎస్పీ కార్యక్రమం ద్వారా బాధితుల ఫిర్యాదుతో ఈ కుంభకోణం బట్టబయలు అయింది.ఆదిలాబాద్ పట్టణంలో కోట్ల విలువైన 7 ప్లాట్లను నకిలీ పత్రాలతో డబుల్ రిజిస్ట్రేషన్ చేసి ఆక్రమించిన ముఠాను మావల పోలీసులు బట్టబయలు చేశారు.అరెస్టైన నిందితులు:నానం వెంకటరమణ (60) – RWS D.E.E., టీచర్స్ కాలనీ, ఆదిలాబాద్ ఉష్కం @ ఉష్క మల్ల రఘుపతి (43) – మావల, ఆదిలాబాద్బెజ్జవార్ సంజీవ్‌కుమార్ (49) – ప్రభుత్వ ఉద్యోగి, ఆయుష్...