మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవు – ఇచ్చోడా సీఐ బండారి రాజు
* ఇచ్చోడ మండలం ముక్రా - బి లో జరిగిన ఘటనపై అనుమానాస్పద మృతి కేసు నమోదు * సోషల్ మీడియా నందు దుష్ప్రచారం చేసిన వారిపై ప్రత్యేక బృందం ద్వారా నిఘా *బావిలో ఈతకు వెళ్లి మరణించిన వ్యక్తి రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : శనివారం ఇచ్చోడ మండలం ముక్రా బి గ్రామం నందు 8 మంది యువకులు ఈతకు వెళ్లగా అందులో ఒక వ్యక్తి మరణించడం జరిగింది ఈ సంఘటన నందు ఇచ్చోడా పోలీస్ స్టేషన్ నందు అనుమానాస్పద మృతి గా...