తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరణ

బజార్ హత్నూర్ :  మండల కేంద్రంలోమన ప్రియతమ నాయకుడు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు పోరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా బుధవారం రోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా మండల అధ్యక్షులు పోరెడ్డి శ్రీనివాస్, మరియు నాయకుడు సుకుదేవ్  మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిరంకుశ నిబంధన పాలన నుండి విముక్తి పొందిన రోజు అని తెలియజేశారు....