ఇచ్చోడ: మృతి చెందిన మిత్రుడి కుటుంబానికి ఆర్థిక చేయూత
సెప్టెంబర్ 14, 2025, ఆదిలాబాద్ జిల్లా : 2000-2001 SSC బ్యాచ్‌కు చెందిన మిత్రులు తమ సహచరుడు బైరి విలాస్ ఆడేగామా-కె అకాల మరణం చెందిన విషాదకర సంఘటనలో ఆయన కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు.మిత్రులు కలసి రూ.60,002 నగదు, ఒక క్వింటాల్ 50 కేజీల బియ్యం, 5 కిలోల చక్కెరను విలాస్ కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా మిత్రులు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, “మేము ఎల్లప్పుడూ మీతోనే ఉన్నాం” అని ధైర్యం చెప్పారు. అలాగే విలాస్ గారి పవిత్ర ఆత్మకు...