సౌదీ అరేబియాలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

రియాద్  : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి  కొణిదెల పవన్ కళ్యాణ్  జన్మదిన వేడుకలు గల్ఫ్ జనసేన ఆధ్వర్యంలో, రియాద్ జనసేన అధ్యక్షుడు మురారి తాటికాయల నాయకత్వంలో తెలుగు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ వేడుకలో జనసేన ప్రముఖులు  ఉష, గురుకిరణ్, శ్రీనివాస్ రావూరి, సీతారామ్, యాకుబ్ ఖాన్, ఆనందరాజు, ఎర్రన్న తదితరులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన జనసైనికులు, వీరమహిళలు, మెగా అభిమానులు, తెలుగు సంఘాల ప్రతినిధులు ఈ వేడుకను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఇండియా నుండి జనసేన...