ఇచ్చోడ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో స్పాట్ అడ్మిషన్లు

ఇచ్చోడ : ప్రభుత్వ డిగ్రీ కళాశాల ( Govt Degree College Ichoda) ఇచ్చోడలో ఖాళీగా ఉన్న డిగ్రీ సీట్లకు తేదీ 15-9-2025 మరియు 16- 9- 2025 రెండు రోజులు స్పాట్ అడ్మిషన్లు( spot admissions ) నిర్వహించబడునని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆచి శ్రీనివాస్ మరియు దోస్త్ కో-ఆర్డినేటర్ డాక్టర్ సరిత రాణి తెలియజేశారు. ప్రభుత్వ నిబంధనలు మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ దోస్త్ వెబ్సైట్ ద్వారా అడ్మిషన్లు నిర్వహించబడునని తెలియజేశారు. అడ్మిషన్స్ కావలసినవిద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు...