ADB : జిల్లాలో గంజాయిని కనుమరుగు చేస్తాం
*627 గంజాయి మొక్కలు స్వాధీనం *గుడిహత్నూర్ మండలం తోషం గ్రామ శివారులో గంజాయి మొక్కలు పండిస్తున్న తండ్రి, ఇద్దరు కొడుకులు * రెండు కేసులు నమోదు, ఒకరీ అరెస్ట్, ఇద్దరు పరారీ * బహిరంగ మార్కెట్లో పట్టుకున్న గంజాయి విలువ 62.7 లక్షలు* * సిసిఎస్, ఇచ్చోడా సర్కిల్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ * ప్రభుత్వ పథకాలు రాకుండా సిఫార్సు,* *గంజాయి పై సమాచారం అందించిన వారికి రివార్డులు, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.* *వివరాలను వెల్లడించిన ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ...