నకిలీ ఎలక్ట్రిక్ వైర్లు విక్రయించిన షాపు యజమాని అరెస్టు, రిమాండ్

* నకిలీ వి గార్డ్ ఎలక్ట్రిక్ వైర్లు, గోల్డ్ మెటల్ ఎలక్ట్రిక్ సాకెట్ బాక్సులు స్వాధీనం * కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు - వన్ టౌన్ సీఐ బి సునీల్ కుమార్ఆదిలాబాద్ : బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని శివాజీ చౌక్ నందు నకిలీ వి గార్డ్ ఎలక్ట్రిక్ వైర్లు మరియు గోల్డ్ మెటల్ ఎలక్ట్రిక్ సాకెట్లు విక్రయిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు కంపెనీ ప్రతినిధులు నిందితుడు     దేవాసి హర్షన్ తండ్రి పేరు వినరాం,...