ఒక కెమెరా 100 పోలీసులతో సమానం : ఎస్పీ

*50 సీసీ కెమెరాలు ప్రారంభం *కెమెరాల ఏర్పాటుకు సహకరించిన ఐటీడీఏ పీఓ *సీసీటీవీ నిఘా నీడలో ఉట్నూర్ మరియు ఇంద్రవెల్లి మండల కేంద్రాలు *ఉట్నూరు పోలీస్ స్టేషన్ నందు కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ, ఐటిడిఏ పిఓ, ఏఎస్పి ఉట్నూర్ *30 రోజుల బ్యాక్అప్ తో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగం *నిష్ణాతులైన సిబ్బందితో 24 గంటలు పర్యవేక్షణ - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ ఆదిలాబాద్ : నేరాల నియంత్రణ మరియు నేరాలను అరికట్టడానికి ఉట్నూర్ మరియు...