పదోన్నతి పొందిన రాథోడ్ శ్రావణ్ కు ఘన సన్మానం

ఆదిలాబాద్ : గుడిహత్నూర్ మండలంలోని  ప్రభుత్వ జూనియర్ కళాశాల గుడిహత్నూర్ లో విధులు నిర్వహిస్తూ,  ఇటీవల సహాయ ఆచార్యునిగా పదోన్నతి  పై  ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్స్ ఆదిలాబాదుకు వెళ్లినా రాథోడ్ శ్రావణ్ కు  గుడిహత్నూర్ కళాశాల ప్రిన్సిపాల్ , భోధన  బోధనేతర సిబ్బంది  ఘనంగా సన్మానించారు.పదోన్నతి పొందిన రాథోడ్ శ్రావణ్ కు ఆత్మియ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డి.శ్రీనివాస్  మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగికి పదోన్నతి,  సహజమని అన్నారు. రాథోడ్ శ్రావణ్  తన యొక్క విధి నిర్వహణలో ...