బిసి నినాదం కాంగ్రెస్ కు ఓటు బ్యాంకు మాత్రమే
-- గాజుల రాకేష్బిజెపి సోషల్ మీడియా9951439589 బిసి ల అభ్యున్నతికి తోడ్పాటు నిస్తోంది బిజెపి మాత్రమేగడిచిన దశాబ్దకాలంగా బీసీ నినాదం కాంగ్రెస్ కు కేవలం ఓటు బ్యాంకుగా మారి వారి గెలుపుకు బాటలు వేశాయి కానీ కాంగ్రెస్ బీసీలను పప్పులో కరివేపాకు లాగా మాత్రమే వాడుకున్నారు తప్పితే ఏ రంగంలోనూ బీసీలకు అవకాశాలు కల్పించలేదు.ఇదే సమయంలో బిజెపి ఓట్ల కోసం బీసీ లను మచ్చిక చేసుకోకపోయినప్పటికీ అవకాశం దొరికినప్పుడల్లా బిసి లను అందలం ఎక్కిస్తూ బీసీలపై బిజెపి చిత్తశుద్ధి నిరూపించుకుంటుంది.తెలంగాణలో బీసీ వర్గాల రాజకీయ...