సౌదీ అరేబియా రియాద్ లో ఘనంగా తెలుగు భాష దినోత్సవం, ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
హైదరాబాద్ , ఇంటర్నేషనల్ డెస్క్ : సౌదీ అరేబియా రియాద్ లో 5 సెప్టెంబర్ 2025 శుక్రవారం అంగరంగ వైభవంగా తెలుగు భాష దినోత్సవం, ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (సాటా) అధ్వర్యంలో సక్సెస్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్య క్రమంలో సాటా ఫౌండర్ మల్లేష్, ముఖ్య అతిథులు సక్సెస్ ఇంటర్నేషనల్ స్కూల్ మాసూద్ మరియు రియాద్ అధ్యక్షులు శ్రీనివాస్ మచ్చ. వైస్ ప్రసిడెంట్ మహమ్మద్ నూరద్దీన్ (వరంగల్), జనరల్ సెక్రటరీ మరియు వైస్ ప్రెసిడెంట్...