హై కోర్టు ఆదేశాలను అమలు పరచండి

గ్రామ పంచాయతీ విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులపై  తక్షణమే చర్యలు తీసుకోండి వందుర్ గూడ గ్రామ గిరిజనుల డిమాండ్ దండేపల్లి  : దండేపల్లి మండల పరిధిలో గల వందుర్ గూడ వెంకటాపూర్ గ్రామ పంచాయతీల విషయంలో గౌరవ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వారు తీర్పు వెలువరించిన సందర్భంగా సత్త్వరమే ఒకటే పంచాయతీగా గుర్తించటానికి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని వందుర్ గూడ గ్రామ గిరిజనులు జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారులతో పాటు స్థానిక ఎం పి డి ఓ, ఎం ఆర్...