Dj siezed :  రెండు డీజేలు సీజ్

రెండు డిజె లు సీజ్ - రూరల్ సిఐ కె ఫణిదర్ *నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దం వచ్చేలా డీజే ల ఏర్పాటు.* *తలమడుగు మండలం, కోడద్ గ్రామంలో ఒకటి, సుంకుడి గ్రామంలో ఒక ఘటన.* *కోడద్ గ్రామంలో మహారాష్ట్ర నుండి  డీజే, నిబంధనలకు విరుద్ధంగా లేజర్ లైట్లు ఏర్పాటు, కేసు నమోదు.* *సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారమే సౌండ్ సిస్టం ఏర్పాటు చేయాలి.* *డీజే యజమానులు, ఆపరేటర్లపై 2 కేసులు నమోదు* Adilabad : సుప్రీంకోర్టు నియమ నిబంధనకు లోబడి సౌండ్ బాక్స్లను ఏర్పాటు...