గణపతి నిమర్జనోత్సవానికి పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు.

అడుగడుగునా పోలీస్ నిఘా... బందోబస్తులో పాల్గొననున్న 600 మంది పోలీసు సిబ్బంది 350 సీసీటీవీ కెమెరాలతో, డ్రోన్ కెమెరాతో నిఘా8 సెక్టర్లు,8 క్లస్టర్లు, 23 - పికెట్స్, రూఫ్ టాప్ బందోబస్తు, హైవే పెట్రోలింగ్ ప్రత్యేకం ఇద్దరు సీఐలు 15 మంది బృందంతో 2 స్ట్రైకింగ్ ఫోర్స్ లు రెండు బృందాలుగా సివిల్ డ్రెస్ నందు పోలీసు సిబ్బంది ప్రజలకు అందుబాటులో పట్టణంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు రెండు నిమజ్జన ప్రదేశాలలో బందోబస్తు ఏర్పాటు పోలీసు అధికారులు,క్లస్టర్, సెక్టార్ సిబ్బందితో సమావేశం సూచనలు --...