ఆదిలాబాద్ షీ టీం – మహిళల భద్రతకు కంకణబద్ధం : జిల్లా ఎస్పీ

అదిలాబాద్ జిల్లా, సెప్టెంబర్ 1 : మహిళల భద్రత మరియు సురక్షితత కోసం ఆదిలాబాద్ జిల్లా షీ టీం బృందం అహర్నిశలు కృషి చేస్తోంది. గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆకతాయిల వేధింపులను అరికట్టేందుకు షీ టీం ప్రత్యేక దృష్టి సారిస్తోందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు. రాత్రి సమయాల్లో రద్దీ ప్రదేశాల్లో సంచరిస్తూ మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గత నెలలో షీ టీం 27 అవగాహన...