ఆడే గజేందర్ ని మర్యాద పూర్వకంగా కలిసిన కుమారి గ్రామ యాదవ సంఘ సభ్యులు
రిపబ్లిక్ హిందుస్థాన్, బజార్ హత్నూర్ : కుమారి గ్రామం ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీని ఆదరించింది, గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత నాదే అని బోథ్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నాయకుడు నిత్యం ప్రజలలో ఉండే నాయకుడు అన్నా అంటే నేను ఉన్నాను అని ధైర్యాన్ని చెప్పే నాయకుడు ఆడే గజేందర్ అని కుమారి గ్రామానికి చెందిన యాదవ సంఘం నాయకులు పేరొన్నారు. గురువారం నేరడిగొండ పట్టణ కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే...